దసరాకు ‘గేమ్ ఛేంజర్’ టీజర్ రిలీజ్ అవుతుందన్న ఊహాగానాలకు మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెక్ పెట్టారు. దీపావళికి టీజర్ వస్తుందని స్పష్టం చేశారు. ‘దసరాకు టీజర్ రావట్లేదని నిరాశ చెందొ...|